ట్రెండ్ అవుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీరామచంద్ర.. నెట్టింట్లో వైరల్?

బిగ్ బాస్ హౌస్ లో మిస్టర్ కూల్ గా శ్రీ రామ్ చంద్ర పేరు వినిపిస్తోంది.సోషల్ మీడియాలో సింగర్ శ్రీరామ్ పేరు మార్మోగిపోతోంది.

 Bigg Boss Telugu 5 Sreerama Chandra Trending On Twitter Details,  Sri Rama Chand-TeluguStop.com

ఇందుకు కారణం హౌస్ లో టాస్క్ లో అయినా గొడవలు అయినా ఏం జరిగినా కూడా శ్రీరామ్ తన ముఖం మీద చిరునవ్వు చెదరనివ్వడు.ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు.

అంతేకాకుండా తనకు బిగ్బాస్ ట్రోఫీ కావాలా, ప్రైజ్ మనీ కావాలా అన్న మాటకు తనకు తెలుగు ప్రేక్షకులకు చేరువఅవ్వడమే ముఖ్యమని చెప్పిన వ్యక్తి.

ఇక ఈసారి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో టాప్ ఫైవ్ లో కి చేరుకునే కంటెంట్లో శ్రీరామ్ తప్పకుండా వుంటారు అని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు ఇంటర్వ్యూలలో తెలిపారు.

కొంతమంది అభిమానులు అయితే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ శ్రీరామ్ అని అభిప్రాయపడుతున్నారు.ఇంకొందరు అయితే గెలిచే అవకాశాలు కాదు గెలవడం పక్క అని అంటున్నారు.ఇక తాజాగా సోషల్ మీడియాలో #PrideOfSreeram హ్యాష్ ట్యాగ్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ కి శ్రీరామ్ అంటూ పొగడ్తలతో అతడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

కేవలం 24 గంటల్లోనే ఈ హాష్ టాగ్ లక్షకుపైగా ట్వీట్లు చేయడం విశేషం.ఇక హమీద వెళ్లిపోయిన తర్వాత శ్రీరామ్ కాస్త డల్ అయ్యాడు.ఇక శ్రీరామ్ అభిమానులు అతడు వీలైనంత త్వరగా మారి ఎప్పటిలాగే ఎంటర్ టైన్ చేయాలని కోరుకుంటున్నారు.అతడు హౌస్‌లో ఒంటరివాడయ్యాడేమో కానీ బయటకు వచ్చాక మాత్రం కాదు’ అంటూ పంచ్‌ డైలాగులు విసురుతున్నారు శ్రీరామ్ తిరిగి ఫామ్ లోకి రావడానికి లేట్ అవ్వొచ్చు ఏమో కానీ విన్ అవ్వడం మాత్రం పక్క అని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube