నల్లగొండ జిల్లా:కార్పొరేట్ దొంగలకు దేశాన్ని దోసి పెడుతున్న మోడీ కేడీల కషాయ మూకలను ఈ దేశం నుంచి తరిమికొట్టాలని దేశ ప్రజలకు దేశాభిమానులకు జనహితుడు,ప్రజానేస్తం బోరన్నగారి నేతాజీ యాదవ్ సంధించిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.బిజెపిది గెలుపు బలుపుల వాస్తవాలపై సుభాషన్న ఓటర్లకు సత్య లేఖ వ్రాస్తూ బిజెపి పార్టీది గెలుపు కాదు అబద్దాల వాపు మాత్రమేనని తెలిపారు.ప్రజా చైతన్యాన్ని పెంపొందిద్దాం మతోన్మాద కార్పొరేట్ కషాయ దోపిడి ముఠాను ఆర్ఎస్ఎస్,బీజేపీ ఈ మతోన్మాద శక్తులను భారతదేశ రాజకీయాలనుంచి బహిష్కరిద్దామని ప్రజా ఉద్యమకారుడు బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు.29 రాష్టాలలో కేవలం 8 రాష్టాలలోనే బీజీపీకి స్పష్టమైన మెజారిటీ ఉందని,మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో 175 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 0,కేరళలో 140 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 0,మిజోరాంలో సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 1,పంజాబ్‌లో 117 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 2,మేఘాలయ 60 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 2,తెలంగాణలో 119 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 3,తమిళనాడులో 234 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 4,ఢిల్లీ లో 70 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 8,సిక్కింలో 32 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 12,నాగలాండ్ 60 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 12,చత్తీష్ఘడ్ లో 90 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 14,ఒరిస్సాలోని 147 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 22,గోవాలో 40 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 0,ఝార్ఖండ్ లో 81 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 26, హర్యానాలో 90 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 40,రాజస్థాన్ లో 200 సీట్లు గాను బీజీపీ గెలిచిన సీట్లు 70,పశ్చిమబెంగాల్ లో 294 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 70,మహారాష్ట్ర లో 288 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 105,బీహార్ లో 243 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 76, అస్సాంలో 126 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 63,గుజరాత్ 182 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 111,హిమాచలప్రదేశ్ లో 68 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 47,ఉత్తరప్రదేశ్ లో 403 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 255, అరుణాచలప్రదేశ్ 60 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 49,మధ్యప్రదేశ్ లో 230 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 130,ఉత్తరాఖాండ్ లో 70 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 47,మాణిపూర్ లో 60 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 37,త్రిపురలో 60 సీట్లుకు గాను బీజీపీ గెలిచిన సీట్లు 36, జమ్మూకాశ్మీర్ లో 89 సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు 25 మాత్రమేనని అన్నారు.సంపూర్ణమైన ఆధిక్యంతో పరిపాలించే బీజేపీ రాష్ట్రాలు కేవలం 8 మాత్రమేనని గుజరాత్,హిమాచలప్రదేశ్, అరుణాచలప్రదేశ్,మధ్యప్రదేశ్,మణిపూర్,ఉత్తరప్రదేశ్, త్రిపుర,ఉత్తరాఖండ్ దీనిని బట్టి అర్థం స్పష్టంగా ఉందని అన్నారు.ప్రాంతీయ పార్టీలతో మమేకమై దాదాపు పది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని,బీజేపీ యొక్క అలలేదు,తుఫాను లేదని,తొక్క లేదని ఘాటుగా విమర్శించారు.
వాస్తవానికి,దేశంలోని 66% సీట్లలో బీజేపీ ఓడిపోయిందని,బీజేపీ యొక్క ఈ సత్యాన్ని బహిర్గతం చేయడానికి వీలైనంత వరకు ఈ పోస్ట్ను పంచుకోవాలని ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 దేశభక్తులను కోరారు.పెట్టుబడిదారులకు కార్పొరేట్ దొంగల కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలైన నేటి దోపిడి పత్రికలు టీవీలు మీడియా ఛానెల్ ఈ నిజం చెప్పవు,కాబట్టి ఈ సత్యాన్ని ఒక్కరు కనీసం పది మందికి పంపాలని బోరన్న గారి నేతాజీ 83282277285 పిలుపునిచ్చారు.
తద్వారా ప్రజలు సత్యాన్ని తెలుసుకోవచ్చని,మన దేశ భవిత కోసం మన దేశ పిల్లల భవిష్యత్తు కోసం,భారతదేశ గడ్డమీద పుట్టిన ప్రతి దేశభక్తుడు ప్రతి ఓటరు దేశ అభ్యున్నతిని కోరుకునే ప్రతి పౌరుడు ఆలోచించాలని దేశ భవిష్యత్తు కోసం కార్పొరేట్ గులంగిరి చేస్తున్నా మతోన్మాద బిజెపిని ఈ దేశం నుంచి తరిమికొట్టాలని,ప్రజాతంత్ర వామపక్ష రాజకీయాలకు మద్దతు ఇవ్వాలని,కార్మిక కర్షక ప్రజా పోరాటాలను బలోపేతం చేయాలని సిపిఐ ఎంఎల్ కార్యదర్శి బహుజన రాజ్య స్థాపకుడు శ్రామికవర్గ ఉద్యమకారుడు కామ్రేడ్ బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు.