మునుగోడు ప్రజా దీవెన సభకు భారీ కాన్వాయ్ తో సికింద్రాబాద్ నుండి బయలుదేరిన రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంటు ఇంచార్జి తలసాని కిరణ్ యాదవ్.వందలాది కార్లతో వేలాది మంది కార్యకర్తలతో కలిసి వెళ్లారు.
కాన్వాయ్ కి ముందు రోడ్టు పొడవునా డిజె సాంగ్స్ మరియు సిస్టమ్ ఏర్పాటు చేసి,తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఫథకాలను వివరిస్తూ ర్యాలిగా వెళ్లారు.మునుగోడు గడ్డ పై తెరాస జెండా ఎగురడం ఖాయమని మంత్రి తలసాని అన్నారు
.