పట్టపగలు గన్ తో బెదిరించి బ్యాంక్ లో నగదు దోచుకుపోయిన దుండగుడు కశింకోట (మ) నర్సింగిబిల్లి గ్రామం ఏపి గ్రామీణ వికాస్ బ్యాంకు లో సంఘటన తుపాకీతో వచ్చిన వ్యక్తి బ్యాంకులో ఉన్న క్యాషియర్ ను బెదిరించి 3,31,320 రూపాయలు దోపిడి సిసి కెమేరా పుటేజ్ ని పరిశీలిస్తున్న పోలీసులు సిమెంటు రంగు మరియు నీలం రంగు గల బ్యాక్ ప్యాక్ బ్యాగ్ కలిగి ఉన్నాడు.చోరీకి పాల్పడిన వ్యక్తి హిందీ లో మాట్లాడాడినట్టు వెల్లడి చోరీ జరిగిన సమయంలో సిబ్బంది ముగ్గురే ఉండటంతో సలభంగా చోరోకి పాల్పడిన నిందితుడు బ్యాంకు వద్దకు చేరుకుని విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు,అధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం.




తాజా వార్తలు