నా స్వార్ధం కోసం వెంకటగిరి నియోజక వర్గాన్ని విభజించి పాలించాల్సిన అవసరం లేదు.జిల్లాల పునర్విభజన విషయంలో తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే, అది వాళ్లకే చెందుతుంది.
ఎవరో ఏదో మాట్లాడితే వాళ్లకు జవాబు చెప్పాల్సిన స్థాయి నాది కాదు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఆనం చురకలు జిల్లాల పునర్విభజన ఆశాస్త్రీయంగా జరుగుతుంది.
ఈ విషయంపై మాత్రమే నేను మాట్లాడుతున్నా రాజకీయ స్వార్ధం నాకు లేదు, గతంలో రాజకీయంగా ఎదుర్కోలేక రాపూరుని విభజించారు రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉండాలని డిమాండ్ చేస్తున్నాం