అభివృద్ధి ని ఓర్వలేని టిడిపి అసత్య ప్రచారం చేస్తున్నారు అంబటి రాంబాబు..

సీఎం ఎయిర్ పోర్టు లపై సమీక్ష నిర్వహించి.జిల్లా కి ఒక ఎయిర్ పోర్టు ఉండాలని చెప్పారు దీనిపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి గతంలో చంద్రబాబు కూడా జిల్లా కి ఒక ఎయిర్ పోర్టు ఉండాలని చెప్పారు అభివృద్ధి ని ఓర్వలేని టీడీపీ అసత్య ప్రచారం చేస్తున్నారు అభివృద్ధి ని చూసి చంద్రబాబు కు ఏడవాలో.

 Ycp Mla Ambati Rambabu Comments On Tdp Party , Ycp , Ambati Rambabu , Kodali Na-TeluguStop.com

నవ్వాలో తెలియడం లేదు గోవా కల్చర్ ని గుడివాడ తెచ్చారని మాట్లాడుతూ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు క్యాసినో, కోడి పందేలు జరిగాయని అంటున్నారు నిజ నిర్దారణ పేరుతో గుడివాడ మీద ప్రేమ.కొడాలి నాని మీద కక్ష.

తోనే ఇలా చేస్తున్నారా.మిమ్మల్ని రోజూ విమర్శిస్తున్నాడని.

తొక్కేద్దా మని ప్రయత్నమా.టీడీపీ నానా యాగీ చేస్తోంది.365 రోజులు మాగంటి బాబు క్లబ్ లు నడిపి ,పేకాట ఆడించారు గురజాల లో యరపతనేని పేకాట ఆడించాడు రామోజీ ఫిల్మ్ సిటీలో బెల్లి డాన్స్ లు జరిగాయి.365 రోజులు జరుగుతున్నాయి.రామోజీ రావు ను నిలదీయండి.

ఇది తెలుగు సంస్కృతా.?సంస్కృతి గురించి మాట్లాడే వారు దీని గురించి ఎందుకు మాట్లాడరు కరోనా వచ్చి కొడాలి నాని హాస్పిటల్ లో ఉన్నాడు.ఆ మూడు రోజులు ఎవరో డాన్స్ లు, కోడి పందేలు వేస్తే పట్టుకోవాలిసిందే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట క్లబ్ లు మూసి వేయించాము సంక్రాంతి మూడు రోజులు వేరు.365 రోజులు వేరు ఏదో ఎక్కడో జరిగితే కొడాలి నాని కి అంటగడుతున్నారు.

పండగ సందర్భంగా ఏదయినా జరిగితే చర్యలు తీసుకోవాల్సిందే.

కొడాలి నాని పై కక్ష ఉంటే.తేల్చుకుందాం.

జగన్, వైసీపీ, కొడాలి నాని పై పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు చీఫ్ ట్రిక్స్ ఎవరూ నమ్మవద్దు టీడీపీ లాగా 365 రోజులు క్లబ్ లు నడిపే సంస్కృతి వైసీపీ కి లేదు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల కు న్యాయం చేశారు.ప్రభుత్వ కమిటీ తో చర్చలు జరపాలి ఉద్యోగుల మాట్లాడుతున్న భాష కరెక్ట్ కాదు.

చంద్రబాబు, అతని మీడియా మీ ద్వారా కక్ష తీర్చుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు

.

Ycp Mla Ambati Rambabu Comments On Tdp Party , Ycp , Ambati Rambabu , Kodali Nani , Ap Poltics, Chandra Babu , Tdp Party - Telugu Ambati Rambabu, Ap Poltics, Chandra Babu, Kodali Nani, Tdp

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube