మన దేశంలో మిస్ అవ్వకూడని రైలు మార్గాలు!

ట్రైన్ జర్నీ లను ఇష్టపడేవాళ్ళు మీ వీలుని బట్టి ఈ 7 ప్రదేశాల్లో ట్రైన్ లో తప్పనిసరిగా ప్రయాణించండి.

 Most Wonderful Train Routes In India, India, Train Journey,railway Routes, Exper-TeluguStop.com
Telugu India, Wonderfultrain, Railway, Train Journey-Latest News - Telugu

ముంబై – గోవా : ఈ మార్గం సొరంగాలు, వంతెనలు గుండా సాగుతుంది.ప్రయాణ సమయం 14 గంటలు.

Telugu India, Wonderfultrain, Railway, Train Journey-Latest News - Telugu

మాథరన్ – నెరల్ పాస్ : భారతదేశంలో ఉత్తమ రైలు ప్రయాణాల్లో ఇది ఒకటి.ప్రయాణ సమయం 2 గంటలు.

Telugu India, Wonderfultrain, Railway, Train Journey-Latest News - Telugu

రత్నగిరి – మంగుళూరు : దట్టమైన అడవులు, లోతైన సొరంగాలు, నదుల వంతెనలు, పెద్ద పెద్ద మలుపులతో ప్రయాణికులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది.ప్రయాణ సమయం 10 గంటలు.

Telugu India, Wonderfultrain, Railway, Train Journey-Latest News - Telugu

మండపం – రామేశ్వరం : పంబన్ ద్వీపంలోని రామేశ్వరం ఆహ్లాదం మరియు ప్రశాంతత కు చిహ్నం.ప్రయాణ సమయ 1 గంట.

Telugu India, Wonderfultrain, Railway, Train Journey-Latest News - Telugu

మెట్టుపాళ్యం – ఊటీ : 1908 నుండి ఈ దారిలో రైలు నడుస్తుంది.నీలగిరి పర్వతం గుండా రైలు ప్రయాణం ఓ చక్కటి అనుభూతిని కలిగిస్తుంది.ప్రయాణ సమయం 5 గంటలు.

Telugu India, Wonderfultrain, Railway, Train Journey-Latest News - Telugu

గౌవహతీ – సిల్చర్ : ఈ ప్రయాణం జటింగా నది, పచ్చని అస్సాం లోయ గుండా ఉంటుంది.ప్రయాణం సమయం 10 గంటలు.

Telugu India, Wonderfultrain, Railway, Train Journey-Latest News - Telugu

బెంగళూరు – కన్యాకుమారి : దక్షిణ భారతదేశంలోని అందాలు ఈ ప్రయాణంలో చూడొచ్చు.ఈ జర్నీ మీకు మాల్గుడి డేస్ ను గుర్తు చేస్తుంది.ప్రయాణ సమయం 15 గంటలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube