మన దేశంలో మిస్ అవ్వకూడని రైలు మార్గాలు!

మన దేశంలో మిస్ అవ్వకూడని రైలు మార్గాలు!

ట్రైన్ జర్నీ లను ఇష్టపడేవాళ్ళు మీ వీలుని బట్టి ఈ 7 ప్రదేశాల్లో ట్రైన్ లో తప్పనిసరిగా ప్రయాణించండి.

మన దేశంలో మిస్ అవ్వకూడని రైలు మార్గాలు!

"""/"/ ముంబై - గోవా : ఈ మార్గం సొరంగాలు, వంతెనలు గుండా సాగుతుంది.

మన దేశంలో మిస్ అవ్వకూడని రైలు మార్గాలు!

ప్రయాణ సమయం 14 గంటలు. """/"/ మాథరన్ – నెరల్ పాస్ : భారతదేశంలో ఉత్తమ రైలు ప్రయాణాల్లో ఇది ఒకటి.

ప్రయాణ సమయం 2 గంటలు. """/"/ రత్నగిరి – మంగుళూరు : దట్టమైన అడవులు, లోతైన సొరంగాలు, నదుల వంతెనలు, పెద్ద పెద్ద మలుపులతో ప్రయాణికులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

ప్రయాణ సమయం 10 గంటలు. """/"/ మండపం - రామేశ్వరం : పంబన్ ద్వీపంలోని రామేశ్వరం ఆహ్లాదం మరియు ప్రశాంతత కు చిహ్నం.

ప్రయాణ సమయ 1 గంట. """/"/ మెట్టుపాళ్యం - ఊటీ : 1908 నుండి ఈ దారిలో రైలు నడుస్తుంది.

నీలగిరి పర్వతం గుండా రైలు ప్రయాణం ఓ చక్కటి అనుభూతిని కలిగిస్తుంది.ప్రయాణ సమయం 5 గంటలు.

"""/"/ గౌవహతీ - సిల్చర్ : ఈ ప్రయాణం జటింగా నది, పచ్చని అస్సాం లోయ గుండా ఉంటుంది.

ప్రయాణం సమయం 10 గంటలు. """/"/ బెంగళూరు - కన్యాకుమారి : దక్షిణ భారతదేశంలోని అందాలు ఈ ప్రయాణంలో చూడొచ్చు.

ఈ జర్నీ మీకు మాల్గుడి డేస్ ను గుర్తు చేస్తుంది.ప్రయాణ సమయం 15 గంటలు.