ఇకపై వాట్సాప్ బంద్.. ఎందుకంటే..!?

వాట్సాప్ యూజర్లకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.ఇకపై కొన్ని ఫోన్స్ లో వాట్సాప్ పనిచేయదు అనే వార్త ఒక్కసారిగా అందరిని టెన్షన్ పెట్టింది.

 What's Up, Latest News, Viral Latest, News, Technology Updates, Technology,not W-TeluguStop.com

ఎందుకంటే ఈరోజుల్లో వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదు.వాట్సాప్ లో చాలా డేటాను షేర్ చేసుకుంటున్నారు.

అయితే ఇది అన్ని ఫోన్ లకు కాదు అని తెలియడంతో రిలాక్స్ అయ్యారు.మరి ఏఏ ఫోన్ లకు, ఎప్పటి నుంచి పనిచేయడం ఆగిపోతుందో ఒకసారి చూసేద్దాం.

ఆండ్రాయిడ్, ఐఫోన్లలో మాత్రమే వాట్సాప్ పనిచేయదంట.2021 చివర్లో నిలిచిపోనుందని సమాచారం.నవంబర్ 1 నుంచి అన్ని ఫోన్ లకు కాదు, కొన్ని ఆండ్రాయిడ్, ఐఫోన్లలో వాట్సాప్ సర్వీస్ నిలిచిపోనుంది.ఇప్పటికే అవి ఏ ఫోన్ లు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది స్మార్ట్ ఫోన్ డివైజ్ ల వివరాలను షేర్ చేసింది. ఆండ్రాయిడ్ 4.0.3 వర్షన్ లేదా అంత కంటే తక్కువ ఉన్న వారికే ఈ న్యూస్ షాక్ కి గురిచేసింది.ఈ స్మార్ట్ ఫోన్ లకు వాట్సాప్ సర్వీస్ నిలిపివేయనున్నట్టు అధికారంగా ప్రకటన జారీ చేసింది.

Telugu Iphone, Latest, Ups, Whats-Latest News - Telugu

వీటితో పాటు మరో ఫోన్ కు కూడా వాట్సాప్ సర్వీస్ నిలిచిపోనుంది.అదే యాపిల్ ఐఫోన్.ఈ ఫోన్ లో iOS 9 లేదా అంత కంటే తక్కువ వర్షన్ డివైజ్ ఉన్న ఫోన్స్ లో ఈ సర్వీస్ నిలిచిపోనుంది.ఈ వార్త ముందే చెప్పడంతో కస్టమర్లు అప్రమత్తమయ్యారు.

అయితే ఏఏ వాటిలో వాట్సాప్ సర్వీస్ నిలిచిపోనుందో ఆ స్మార్ట్ ఫోన్ ల జాబితాను కూడా విడుదల చేసారు.మీరు వాడే ఫోన్ లో కూడా ఈ వెర్షన్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి.

అంటే ఈ డివైజ్ లో వాట్సాప్ పూర్తిగా పనిచేయదని మాత్రం అర్థం కాదండి.ఈ ఫోన్ లో వాట్సాప్ ఉంటుంది.

నవంబర్ 1 నుంచి ఈ ఫోన్స్ లో సెక్యూరిటీ అప్డేట్స్, కొత్త ఫీచర్స్ మాత్రం రావు.పాత స్మార్ట్ ఫోన్ లలో మాత్రం ఈ సర్వీసులు నిలిపోనున్నాయి.

కాబట్టి ఇంకా పాత వర్షన్ ఎవరైనా వాడుతుంటే వెంటనే అప్గ్రేడ్ అయిపొండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube