ఏలూరు జిల్లా ఉంగటూరు టీడీపీలో టికెట్ వార్ నెలకొంది.ఉంగటూరు నియోజకవర్గ సీటును జనసేన పార్టీకి కేటాయించడంపై గన్ని వీరాంజనేయుల వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే గన్నితోనే ఉంగటూరు అనే నినాదంతో దాదాపు వెయ్యి కార్లతో మంగళగిరి టీడీపీ కార్యాలయానికి భారీ ర్యాలీగా బయలుదేరారు.ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులుకు ఉంగటూరు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
జనసేనకు వేరే సీటు ఇవ్వాలంటున్న టీడీపీ కార్యకర్తలు టికెట్ వ్యవహారంపై పార్టీ అధిష్టానం పునరాలోచన చేయాలని కోరుతున్నారు.