విజయ్ ని తోక్కేయ్యాలని భారీ ప్లాన్ వేస్తున్న ఆ హీరోలు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోగా పేరుపొందిన విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకుంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక మంచి పేరు ను కూడా సంపాదించి పెడుతున్నాయి.

 Those Heroes Who Are Planning To Kill Vijay , Vijay Devarakonda , Star Heroe-TeluguStop.com

ఆయన ఎదుగుదల కొంత మంది స్టార్ హీరోలకి అడ్డంకి అవ్వచ్చు అనే ఉద్దేశ్యం తో విజయ్ దేవరకొండని కొంతమంది స్టార్ హీరోలు తొక్కేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.అయితే విజయ్ దేవరకొండ చేసే ఓవరాక్షన్ కూడా అందుకు కారణం అనే చెప్పాలి.

ఎందుకంటే స్టేజ్ ఎక్కిన ప్రతి సారి ఏదో ఒకటి మాట్లాడుతూ ఎవరో ఒక హీరోని అప్సెట్ చేసే విధంగా వాళ్ళ ఫాన్స్ ని నిరుత్సాహ పరిచే విధంగా మాట్లాడుతూ ఉంటాడు.కాబట్టి విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda )విషయంలో సీనియర్ హీరోలు అలా ప్రవర్తించడంలో తప్పులేదు అంటూ మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

 Those Heroes Who Are Planning To Kill Vijay , Vijay Devarakonda , Star Heroe-TeluguStop.com

అయితే విజయ్ దేవరకొండ ను తొక్కేయ్యాలని చూస్తున్న స్టార్ హీరోలు ఎవరు అనేది ఆఫీషియల్ గా బయటికి రానప్పటికీ లోపల మాత్రం ఇది జరుగుతున్నట్టు గా తెలుస్తుంది.ఇక దేవరకొండ ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్ లో ఫ్యామిలీ స్టార్( Family Star ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే విజయ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా ఎదగడానికి మంచి అవకాశాలు ఉంటాయి.ఇక ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం విజయ్ మళ్ళీ సక్సెస్ కొట్టడానికి చాలా రకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది…ఇక అలానే తన కెరియర్ కూడా చాలా సాఫీగా సాగాలంటే మాత్రం విజయ్ బ్యాక్ టు బ్యాక్ వరుసగా హిట్లు కొట్టాలి లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది అనేది చాలా క్లియర్ గా తెలుస్తోంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube