ఓయూ తెరాసా నాయకుల ఫ్లెక్సీ లు దగ్ధం చేసిన విద్యార్థులు… ఫిబ్రవరి 17 న కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ఓయులో క్రికెట్ టోర్నమెంటి తెరాస ఆధ్వర్యంలో నేడు ప్రారంభం కానున్న క్రికెట్ టోర్నమెంట్ టోర్నమెంట్ ను ప్రారంభించనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డుకునేందుకు సమాయత్తమవుతున్న విద్యార్థి నేతలు ఓయూ లో వెలసిన తెరాస ప్రతినిధుల ఫ్లెక్సీలను చింపివేసి దగ్ధం చేసిన విద్యార్థులు ఫ్లెక్సీ లను తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి నేతలు ఉద్యోగ నోటిఫికేషన్లు వేసిన తర్వాతనే ఓయూ లో అడుగుపెట్టాలని విద్యార్థులు డిమాండ్ ఓయూలో అడుగుపెడితే అడ్డుకుంటామని హెచ్చరించిన విద్యార్థులు
తాజా వార్తలు