జై భీమ్ వర్సెస్ వకీల్ సాబ్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్..!

కోలీవుడ్ హీరో సూర్య లీడ్ రోల్ లో జ్ఞానవెల్ డైరక్షన్ లో వచ్చిన సినిమా జై భీమ్.తమిళంతో పాటుగా తెలుగులో కూడా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 Jai Bhim Vs Vakeel Saab Interesting Discussion On Social Media, Jai Bheem Vs Vak-TeluguStop.com

గిరిజన ఫ్యామిలీకి జరిగిన అన్యాయం కోసం ఓ లాయర్ చేసిన సాహసాన్ని జై భీమ్ సినిమాలో బాగా చూపించారు.అయితే జై భీమ్ సినిమా చూసిన వారు ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో పోల్చుతున్నారు.

బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో ముగ్గురు అమ్మాయిలకు న్యాయం జరిగేలా చేస్తాడు వకీల్ సాబ్.అయితే పవన్ సినిమాలో ఆయన మార్క్ కమర్షియాలిటీ జోడించారు.

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇలానే ఉంటే సినిమా చూస్తారు అన్నట్టుగా కొన్ని ఫైట్స్, లవ్ స్టోరీ ఇలా వకీల్ సాబ్ చేశారు.అఫ్కోర్స్ అది నచ్చే సినిమాను సూపర్ హిట్ చేశారు.

కాని జై భీమ్ చూసిన కొందరు ఆడియెన్స్ మాత్రం వకీల్ సాబ్ పై విమర్శలు చేస్తున్నారు.పవన్ వకీల్ సాబ్ కూడా జై భీమ్ లా ఎందుకు చేయలేదని అంటున్నారు.

ఏది ఏమైనా జై భీమ్ వర్సెస్ వకీల్ సాబ్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube