రెండో సారి పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్..!!

పాకిస్థాన్ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు.పార్లమెంట్ లో షెహబాజ్ షరీఫ్ కు 201 మంది సభ్యుల మద్ధతు లభించింది.

 Shehbaz Sharif As Prime Minister Of Pakistan For The Second Time..!!-TeluguStop.com

అయితే గత కొంతకాలంగా పలు వివాదాలు నడుస్తుండగానే పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు.గత నెల 8న పాక్ అసెంబ్లీ ఎన్నికలు జరగగా.

పీఎంఎల్ ఎన్ ( పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాబ్), పీపీపీ కూటమి విజయం సాధించింది.ఈ క్రమంలోనే ఇవాళ ప్రధానమంత్రి నియామకం కోసం పార్లమెంట్ లో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు.

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 మంది సభ్యులున్నారు.ఇందులో షెహబాజ్ షరీఫ్ కు 201 మంది సభ్యులు మద్ధతు తెలపగా.

పీటీఐ పార్టీ అభ్యర్థి ఉమర్ అయూబ్ ఖాన్ కు 92 మంది సభ్యుల మద్ధతు లభించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube