ఆమె సినిమా ఓకే చెయ్యాలంటే ఆ రెండు ఉండాలట..!

రీసెంట్ గా టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న అమ్మడు సంయుక్త మీనన్( Samyuktha Menon ) తను సినిమాలో ఉంది అంటే పక్కా హిట్ అనే టాక్ వచ్చేసింది.అసలే ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ ఈ లక్కీ బ్యూటీకి అది బాగా కలిసి వచ్చేలా ఉంది.

 Samyuktha Menon Demands For Directors And Producers Details, Directors, Pawan Ka-TeluguStop.com

రీసెంట్ గా విరూపాక్షతో( Virupaksha ) హిట్ అందుకున్న అమ్మడు రాబోతున్న సినిమాలతో కూడా హిట్ టార్గెట్ పెట్టుకుంది.అయితే మూడు నాలుగు హిట్లు పడేసరికి రెమ్యునరేషన్( Remuneration ) విషయంలో డిమాండ్ చేస్తుందట సంయుక్త.

అంతేకాదు కథలో తన పాత్ర చాలా కీలకంగా ఉండాలని రూల్స్ పెడుతుందట.

తన దగ్గరకు కథ చెప్పడానికి వచ్చిన దర్శక నిర్మాతలకు రెండు కండీషన్స్ అదేంటి అంటే కథలో తన పాత్ర ఇంపార్టెన్స్, ఇంకా రెమ్యునరేషన్ ఈ రెండు కంపల్సరీగా తనని మెప్పించేలా ఉండాలట ఈ రెండిటిలో ఏది తగ్గినా కూడా సినిమా చేయడం కష్టమని అంటుందట.సంయుక్త మీనన్ తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది.చూస్తుంటే అమ్మడు ఇక్కడ టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లెలా ఉంది.

అమ్మడు చేస్తున్న సినిమాలకు తను ఒక లక్కీగా మారి హిట్ మేనియా కొనసాగిస్తుంది సం యుక్త.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube