పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో కొండపల్లి రత్న సాయి ఇంట్లో అరుదైన బ్రహ్మ కమలం వికసించింది , అరుదుగా వికసించే ఈ బ్రహ్మ కమలం మహాశివునికి చాలా ఇష్టమని కార్తీకమాసం తమ ఇంట్లో బ్రహ్మకమలం పూయడంతో మహాశివుని ఆజ్ఞ తమకు ఉన్నట్టుగా భావించి కార్తీక పూజలు చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ,ఈ బ్రహ్మ కమలం కొంత సేపు మాత్రమే వికసించి ఉంటుందని తెలిసి అరుదైన బ్రహ్మకమలాన్ని చూడడానికి పరిసర ప్రాంత ప్రజలు ఎగబడుతున్నారు.
తాజా వార్తలు