Neelam Madhu : మళ్లీ కాంగ్రెస్ గూటికి పటాన్ చెరు నేత నీలం మధు..!

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకు చెందిన నీలం మధు( Neelam Madhu ) బీఎస్పీకి రాజీనామా చేశారు.ఈ మేరకు ఈ నెల 15వ తేదీన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.

 Patan Cheru Leader Neelam Madhu Is Again In The Congress Fold-TeluguStop.com

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో దీపాదాస్ మున్షి సమక్షంలో నీలం మధు కాంగ్రెస్( Congress ) కండువా కప్పుకోనున్నారు.

అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధుకు టికెట్ ఇచ్చి చివరి నిమిషంలో కాంగ్రెస్ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నీలం మధు బీఎస్పీలో చేరారు.బీఎస్పీ( BSP ) తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన నీలం మధు 46 వేల ఓట్లు సాధించారు.

అయితే తాజాగా బీఎస్పీకి రాజీనామా చేసిన ఆయన మరోసారి కాంగ్రెస్ గూటికి చేరనున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube