పప్పీని ప్రాణాలతో కాపాడిన వ్యక్తి.. ప్రశంసిస్తున్న నెటిజెన్స్..వీడియో వైరల్ !

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న విషయం ఇంట్లో కూర్చునే తెలుసు కుంటూ ఉన్నాం.ప్రతి రోజు ఏదొక వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.

 Netizens Praise Man Who Saved Puppy Life Video Goes Viral, Vehicles Passing At H-TeluguStop.com

కొన్ని ఫన్నీ వీడియోస్ అయితే మరికొన్ని హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ వీడియోలు అయి ఉంటాయి.తాజాగా మనసుకు హత్తుకునే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వీడియో నెటిజెన్స్ కు బాగా నచ్చింది.ఈ వీడియోలో ఒక వ్యక్తి చిన్న పప్పీని రోడ్డు మీద తిరుగుతూ ఉంటే దానిని ప్రాణాలతో కాపాడాడు.ఈ వీడియో నెటిజెన్స్ కు నచ్చడంతో దానిని వైరల్ చేసేసారు.మరి కొద్దీ సేపు ఉంటే అది ప్రాణాలతో ఉండేదో లేదో కూడా డౌట్ గానే ఉంది.

రోడ్డు మీద చాలా వాహనాలు వెళ్తూ ఉన్న ఎవ్వరు ఆ చిన్న కుక్క పిల్లను పట్టించుకోకుండా దాని పక్క గుండానే వెళ్లాయి.

కానీ ఒక వ్యక్తి మాత్రం తన వాహనాన్ని ఆపి మరి ఆ చిన్న కుక్క పిల్లను ప్రాణాలతో కాపాడాడు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింటి వైరల్ అయ్యింది.

ఈ వీడియోలో రోడ్డు మీద ఒక కుక్క పిల్ల అరుస్తూ వాహనాలు వాస్తు ఉంటే ఏమి చెయ్యాలో తెలియక అలాగే ఉంది.వాహనాలు కూడా దాని పక్క నుండి అయినా లేదంటే.దాని మీద నుండి కూడా వెళ్తూ ఉన్నాయి.

కానీ ఆ కుక్క పిల్ల మాత్రం ఎటు కదలకుండా అలాగే ఉంది.

మరి కొద్దీ సేపు అది రోడ్డు మీద ఉంటే ఏదొక వాహనం చూడకుండా దాని మీద నుండి వెళ్ళేది.కానీ సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి కూడా రోడ్డు మీద కారులో వెళ్తూ ఆ పప్పీని చూసి కారు ఆపి దాని దగ్గరకు వెళ్లి ఎత్తుకుని తనతో పాటు తీసుకువెళ్లి పోయాడు.

దీంతో ఈ వీడియో చుసిన నెటిజెన్స్ అతడిని ప్రశంసిస్తున్నారు.

అందరు పట్టించుకోకుండా వెళ్లిపోతున్నా అతడు మూగ జీవులు మీద ఉండే ప్రేమతో దానిని ప్రాణాలతో కాపాడాడు.ఈ వీడియో మీరు కూడా చూసేయండి.

https://www.instagram.com/p/CSindkPh5j6/?utm_source=ig_embed&ig_rid=8f63c2b0-e237-4791-83a7-7c5c8ffc8877
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube