ఈరోజు జూబ్లీహిల్స్ డివిజన్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఈరోజు జూబ్లీహిల్స్ డివిజన్లో 35 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ హాజరై లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు ముఖ్యంగా ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల కొరకు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి కి ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అంతే కాకుండా జూబ్లీహిల్స్ డివిజన్లో అభివృద్ధి పనుల కోసం 3 కోట్లు సాంక్షన్ చేయడం జరిగింది.
అలాగే కేటీఆర్ గారు కోటి 50 లక్షలు శివరేజ్ లైన్లకు ప్రత్యేకంగా మంజూరు చేయడం జరిగింది, జూబ్లీహిల్స్ అన్ని డివిజన్లో సిసి రోడ్ల కోసం కోటి 50 లక్షలు మంజూరు చేయడం జరిగింది అలాగే మహిళా భవన్ కావాలని మహిళలు కోరడం జరిగింది, అలాగే మరో డివిజన్లో కమిటీ హాల్ కోరడం జరిగింది, వెంటనే మహిళల కోసం మహిళ భవన్ కమిటీ హాల్ నీ కూడా కట్టిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు, బైట్ ఎమ్మెల్యే దానం నాగేందర్
.