వైసీపీ గుర్తు చాలామందికి తెలియడం లేదు..: మంత్రి ధర్మాన

వైసీపీ( YCP ) గుర్తు ఏంటో చాలా మందికి తెలియడం లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు( Minister Dharmana Prasada Rao ) అన్నారు.ఈ క్రమంలో ఫ్యాన్ గుర్తును మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.

 Many People Do Not Know The Symbol Of Ycp  Minister Dharmana ,minister Dharmana,-TeluguStop.com

ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే విశాఖను రాజధాని చేస్తామని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.కూటమి గెలవక ముందే పిటిషన్లు పెట్టి వాలంటీర్ వ్యవస్థను తీయించారని మండిపడ్డారు.

చంద్రబాబు( Chandrababu ) అధికారంలోకి వస్తే పథకాలన్నీ రద్దు చేస్తారని తెలిపారు.అయినా చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదన్న ఆయన మరోసారి వైసీపీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube