వైసీపీ గుర్తు చాలామందికి తెలియడం లేదు..: మంత్రి ధర్మాన
TeluguStop.com
వైసీపీ( YCP ) గుర్తు ఏంటో చాలా మందికి తెలియడం లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు( Minister Dharmana Prasada Rao ) అన్నారు.
ఈ క్రమంలో ఫ్యాన్ గుర్తును మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే విశాఖను రాజధాని చేస్తామని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.
కూటమి గెలవక ముందే పిటిషన్లు పెట్టి వాలంటీర్ వ్యవస్థను తీయించారని మండిపడ్డారు.చంద్రబాబు( Chandrababu ) అధికారంలోకి వస్తే పథకాలన్నీ రద్దు చేస్తారని తెలిపారు.
అయినా చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదన్న ఆయన మరోసారి వైసీపీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కన్నడంలో ప్రసంగం .. కెనడా ప్రధాని రేసులో దూకిన భారత సంతతి ఎంపీ