కాకినాడ జిల్లా, పిఠాపురం: గొల్లప్రోలు ఎలిప్యాడ్ దగ్గర నుండి రోడ్ మార్గంగా పిఠాపురం అగ్రహారం మీదుగా చర్చి సెంటర్ కు బయలుదేరిన జనసేనాని.ABC (ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్) లో క్రైస్తవ పెద్దలతో ప్రార్థనల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.ఆంధ్రప్రదేశ్ అన్ని మతాలను సమానంగా చూసే తత్వం కలిగినది.2007లో జీసస్ క్రీస్తుపై సినిమా తీయాలని ఉంది అన్న పవన్ కళ్యాణ్.
కానీ ఈ సినిమా షూటింగ్ కొన్ని అనువార్య కారణాల వల్ల ఆగింది.కానీ జీసస్ క్రీస్తు పుట్టిన ప్రదేశానికి నన్ను తీసుకెళ్లింది.బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలు చదివి అక్కడ ఉన్న భక్తులకి వినిపించిన పవన్ కళ్యాణ్.1905 ఐదులో నిర్మించిన ఈసారి తర్వాత చర్చి కి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్న పవన్ కళ్యాణ్.మీ ప్రజలందరికీ ఆశీర్వచనాలు కావాలి అని కోరిన పవన్ కళ్యాణ్.