మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.జులై 31 వరకు ఉన్న ఓటర్ లిస్ట్ ను పరిగణనలోకి తీసుకునేలా ఈసీని ఆదేశించాలని న్యాయవాది రచనారెడ్డి పిటిషన్ లో కోరారు.
ఈ నేపథ్యంలోనే లాయర్ రచనారెడ్డి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణకు నిరాకరించారు.వచ్చే గురువారం పిటిషన్ ను విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.