మంత్రి కేటీఆర్ కు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కౌంటర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కౌంటర్ ఇచ్చారు.తెలంగాణ ప్రాజెక్టులను బెంగళూరుకు తరలించుకుని వెళ్తున్నట్లు కేటీఆర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

 Karnataka Deputy Cm Dk Shivakumar Counter To Minister Ktr-TeluguStop.com

పరిశ్రమలను తరలించాలంటూ ఫాక్స్ కాన్ సంస్థకు డీకే శివకుమార్ లేఖ రాశారని కేటీఆర్ ఆరోపించారు.ఈ మేరకు కౌంటర్ ఇచ్చిన డీకే శివకుమార్ ఫాక్స్ కాన్ కు లెటర్ రాశారనడం అబద్ధమని చెప్పారు.

తాను రాశానని చెబుతున్న లెటర్ నకిలీదన్న డీకే శివకుమార్ లేఖపై ఎఫ్ఐఆర్ నమోదు అయిందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube