మంత్రి కేటీఆర్ కు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కౌంటర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణ ప్రాజెక్టులను బెంగళూరుకు తరలించుకుని వెళ్తున్నట్లు కేటీఆర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

పరిశ్రమలను తరలించాలంటూ ఫాక్స్ కాన్ సంస్థకు డీకే శివకుమార్ లేఖ రాశారని కేటీఆర్ ఆరోపించారు.

ఈ మేరకు కౌంటర్ ఇచ్చిన డీకే శివకుమార్ ఫాక్స్ కాన్ కు లెటర్ రాశారనడం అబద్ధమని చెప్పారు.

తాను రాశానని చెబుతున్న లెటర్ నకిలీదన్న డీకే శివకుమార్ లేఖపై ఎఫ్ఐఆర్ నమోదు అయిందని తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్14, శనివారం 2024