కాకినాడ జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే.ఈ ఘటపపై ఎంపీ వంగా గీతా మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు జరగడం బాధాకరం అన్నారు.
పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ దుండగుడు ప్రేమ పేరుతో రెచ్చిపోయాడని,.మృతురాలు ప్రేమ నిరాకరించినందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపారు.
ఇలాంటి వారికి కచ్చితంగా ప్రభుత్వం తరపున శిక్ష పడేలా చూస్తామని బాధితురాలు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.