తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్.జాయి పార్కులో రిపబ్లిక్ డే రోజు జాతీయ పతాకం ఎగురవేయవద్దని అధికారులను బెదిరించడం సరికాదు.
మేము నిర్మించిన జాయ్ పార్కుకు రిజిస్ట్రేషన్ ఉంది.మీరు నిర్మిస్తున్న పార్కు రిజిస్ట్రేషన్ ఉందా.
అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తే సమావేశానికి వెళ్లవద్దని అధికారులను బెదిరింపులకు గురిచేయడం సరికాదు.ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని తాడిపత్రి అభివృద్ధి కోసం ప్రయత్నిస్తే సహకరిస్తాం.
మిమ్మల్ని గౌరవించినట్లు మీ కుటుంబ సభ్యులందరినీ అధికారులు గౌరవించాలనుకోవడం మీ అనైతిక చర్యకు నిదర్శనం.అధికారులను బెదిరింపులకు గురి చేస్తే వారు ఎదురు తిరిగితే ప్రజాప్రతినిధులు ఎవరూ తట్టుకోలేరు.
తాడిపత్రి జాయ్ పార్క్ లో రిపబ్లిక్ డే రోజు ఎన్ని ఆటంకాలు ఎదురైనా జెండా ఎగరేస్తాం.