Suma Rajiv Kanakala: బయట అలా ఉండే సుమ – రాజీవ్ ఇంట్లో ఇలా ఉంటారా.. వామ్మో పెద్ద దండం పెట్టాల్సిందే?

టాలీవుడ్ బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల( Suma Kanakala ) గురించి తెలియని వారెవ్వరూ లేరు.ఇక ఈమె యాంకరింగ్ చేసే విధానం గురించి, ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే.

 Is This How Anchor Suma Rajiv Kanakala Live At Home-TeluguStop.com

తన మాటల తూటాలతో అందరిని ఆకట్టుకుంది.ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

బుల్లితెరపై మాత్రం స్టార్ గా నిలిచింది.

ఆమె వేసే పంచ్ లు మాత్రం ఓ రేంజ్ లో పేలుతాయి.సుమ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తీరికలేని లైఫ్ గడుపుతున్న సుమ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచింది.ఇప్పటివరకు తన యాంకరింగ్ విషయంలో కానీ, తన మాటల్లో గాని ఎటువంటి నెగటివ్ ను దరికి రానీయకుండా ముందుకు సాగుతుంది.

ఎన్నో సినిమా ఈవెంట్లలో కూడా సుమ బాగా సందడి చేస్తుంది.ఒక సినిమా ఈవెంట్ లోనే కాదు సినీ సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసే విధానంలో కూడా సుమ చేసే రచ్చ బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ఈ మధ్య సుమ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించగా అందులో తనకు సంబంధించిన కామెడీ వీడియోలను, పలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలను అభిమానులను తెగ పంచుకుంటుంది.

Telugu Rajiv Kanakala, Anchor Suma, Anchorsuma, Rajiv, Suma, Sumarajiv, Tollywoo

అంతేకాకుండా తను ఇంట్లో చేసే అల్లరి పనులను కూడా తెగ షేర్ చేస్తుంది.కేవలం ఒక్క ఛానల్ లోనే కాకుండా అన్ని ఛానల్ లో సుమ ఆల్ రౌండర్ గా నిలిచింది.తనకున్న ఎనర్జీ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవ్వకుండా ఉండలేరు.ఇప్పటికీ సుమ అందంలో కూడా ఎటువంటి మార్పు లేదు.ఎవరైనా కౌంటర్ వేస్తే చాలు వెంటనే వాళ్లకు రివర్స్ కౌంటర్ వేసి వారి నోటికి తాళం వేసేలా చేస్తుంది.

Telugu Rajiv Kanakala, Anchor Suma, Anchorsuma, Rajiv, Suma, Sumarajiv, Tollywoo

ఇక సుమ ఫ్యామిలీ( Suma Family ) గురించి అందరికీ తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు రాజీవ్ కనకాలను( Rajeev Kanakala ) ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అయితే గతంలో వీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోగా పిల్లల కోసం మళ్లీ ఒకటయ్యారని తెలిసింది.ప్రస్తుతానికి ఇద్దరు బాగానే ఉంటున్నట్లు తెలుస్తుంది.షో లలో కూడా ఇద్దరు బాగానే ఫ్రీగా కనిపిస్తూ ఉంటారు.

Telugu Rajiv Kanakala, Anchor Suma, Anchorsuma, Rajiv, Suma, Sumarajiv, Tollywoo

అయితే ఇంట్లో ఈ జంట కొన్ని కండిషన్స్ తో ఉంటారంట.ఇంట్లో పిల్లల ముందు ఫోన్ అసలు ఆన్ చేయారట.కేవలం యూట్యూబ్ వీడియోస్ వరకే సుమ ఫోన్ వాడుతుందని.రాజీవ్ కనకాల కూడా ఫోన్ కి దూరంగా ఉంటాడని తెలిసింది.అయితే సుమనే ఇంట్లో కొన్ని రూల్స్ పెట్టిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.ఇక వీళ్ళ బయట ఫుడ్ అసలు తినరట.

కేవలం ఇంట్లో వండిన ఫుడ్ ని మాత్రమే తిన్నాలట.ఇక వీరి మధ్య ఇటువంటి కండిషన్స్ ఉన్నాయని తెలియడంతో సుమ ఫ్యామిలీని బాగానే అదుపులో ఉంచుకుంది కదా అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube