ఇండియన్ ఐడల్ వాగ్దేవి హీరోయిన్ గా చేస్తుందా..!

ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 సక్సెస్ ఫుల్ గా పూర్తైంది.ఈ సీజన్ లో నెల్లూరికి చెందిన బివికె వాగ్దేవి టైటిల్ విన్నర్ గా నిలిచింది.

 Heroine Chance For Telugu Indian Idol Winner Vagdevi ,vagdevi,indian Idol Winner-TeluguStop.com

తన గాత్రమే కాదు తన అందంతో కూడా ఆడియెన్స్ ని మెప్పించింది వాగ్దేవి.ఆడియెన్స్ పోల్స్ లో వాగ్దేవి గాత్రాన్ని చూసి కాదు ఆమె అందచందాలని చూసి ఆమెని గెలిపించారని చెప్పొచ్చు.

ఇదిలాఉంటే తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ గా వార్తల్లో నిలిచిన వాగ్దేవి గురించి అన్నిచోట్ల డిస్కషన్స్ జరుగుతున్నాయి.

ఈ క్రమంలో కొంతమంది ఆమెని హీరోయిన్ గా కూడా చేసేస్తున్నారు.

తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ వాగ్దేవికి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని.ఆమె హీరోయిన్ గా కూడా నటిస్తుందని వార్తలు రాస్తున్నారు.

అయితే వాగ్దేవికి సినిమా ఛాన్స్ వచ్చిన మాట నిజమే కాని ఆమెకి యాక్టర్ గా కాదు సింగర్ గా ఆమెకు ఛాన్స్ వచ్చింది.అంతేకాదు థమన్ కూడా తన సినిమాలో ఒక పాట పాడే ఛాన్స్ ఇస్తానని అన్నారు.

సింగర్ కార్తీక్ కూడా తను మ్యూజిక్ డైరక్షన్ చేసే సినిమాలో కూడా అవకాశం ఇస్తానని అన్నారు.ఇలా తెలుగు ఇండియన్ ఐడల్ విన్ అవడమే కాకుండా వాగ్దేవి వరుస ఛాన్సులు కూడా అందుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube