విశాఖ: విశాఖను కప్పేసిన మంచు దుప్పటి.ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీ ప్రాంతంగా తలపిస్తున్న విశాఖ సిటీ.ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. స్థంబించిన జనజీవనం.ఎక్కడి వారు అక్కడే.పర్యటక ప్రియుల, చూపరులను ఆకట్టుకుంటున్న మంచు దుప్పటి.
పొగమంచుతో కప్పుకున్న విశాఖ మహానగరం.వాహనాల రాకపోకలకు అంతరాయం.కనీసం 5 మీటర్లు దాటి కనిపించని రోడ్డులు.పూర్తి స్థాయిలో కప్పేసిన పొగ మంచు.
రోడ్ల పైకి వచ్చి ఆస్వాధిస్తున్న ప్రజలు.