హైదరాబాద్ లోని రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసు( Radisson Drugs Party Case )లో గచ్చిబౌలి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.విచారణలో భాగంగా ఇప్పటివరకు సుమారు 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిన్న పోలీసుల విచారణకు సినీ డైరెక్టర్ క్రిష్( Director Krish ) విచారణకు హాజరయ్యారు.
ఈ క్రమంలో రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకోనున్నారు.అదేవిధంగా విచారణకు హాజరుకాని వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.కాగా కేసులో నిందితులుగా ఉన్న లిషి గణేశ్( Lipi Ganesh ), సందీప్, నెయిల్ పరారీలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో అందరినీ విచారించి శాంపిల్స్ సేకరిస్తామని పోలీసులు చెబుతున్నారు.