పుట్టింది రేపల్లె అయినా, చచ్చేది మాత్రం సత్తెనపల్లె..మంత్రి అంబటి

పుట్టింది రేపల్లె అయినా, చచ్చేది మాత్రం సత్తెనపల్లె సతైనపల్లి ప్రజలు నాకు అపారమైన గౌరవం ఇచ్చారు.నేను మీలో ఒకడినీ, మీతోనే ఉంటా.

 Even Though I Was Born Inrepalle, I Will Die In Sattenapalle.. Minister Ambati-TeluguStop.com

కాపులకు పట్టిన శని పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన పార్టీ వేలంపాటలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న పార్టీ.

బిఆర్ఎస్ వాళ్లు పాడు కుంటారో టిడిపి వారు పాడుకుంటారో భారతీయ జనతా పార్టీ పాడుకుంటరో , ఎవరు ఎక్కువగా ధర పెడితే వారికి అమ్ముడుపోయేటువంటి పార్టీ జనసేన పార్టీఅర్హత ఉంటే పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంఈ ప్రభుత్వాన్ని ఓడించే శక్తి ఎవరికీ లేదు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube