పుట్టింది రేపల్లె అయినా, చచ్చేది మాత్రం సత్తెనపల్లె..మంత్రి అంబటి
TeluguStop.com
పుట్టింది రేపల్లె అయినా, చచ్చేది మాత్రం సత్తెనపల్లె సతైనపల్లి ప్రజలు నాకు అపారమైన గౌరవం ఇచ్చారు.
నేను మీలో ఒకడినీ, మీతోనే ఉంటా.కాపులకు పట్టిన శని పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన పార్టీ వేలంపాటలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న పార్టీ.
బిఆర్ఎస్ వాళ్లు పాడు కుంటారో టిడిపి వారు పాడుకుంటారో భారతీయ జనతా పార్టీ పాడుకుంటరో , ఎవరు ఎక్కువగా ధర పెడితే వారికి అమ్ముడుపోయేటువంటి పార్టీ జనసేన పార్టీఅర్హత ఉంటే పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంఈ ప్రభుత్వాన్ని ఓడించే శక్తి ఎవరికీ లేదు.
వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?