టాలీవుడ్ బుల్లితెరపై తన చూపులతో అందరినీ మైమరిపించిన బ్యూటీ దివి.తన అందాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
కెరీర్ మొదట్లో వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ సమయంలో అంతగా తన పరిచయాన్ని ఎవరితో పెంచుకోలేదు.అయితే ఎప్పుడైతే రియాలిటీ షో బిగ్ బాస్ లో అడుగుపెట్టిందో అప్పుడు అందరి దృష్టిలో పడింది.
బిగ్ బాస్ లో మొదట్లో కొన్ని రోజుల వరకు సైలెంట్ గా ఉన్న ఈ బ్యూటీ ఆ తర్వాత తన మాటలతో, తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది.ముఖ్యంగా తన అందాలతో మాత్రం మరింత మైమరిపించింది.
మంచి మంచి డ్రెస్సులతో బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేసింది.ఇక బిగ్ బాస్ తర్వాత కూడా ఈ బ్యూటీ కి వరుస అవకాశాలు వచ్చాయి.
ప్రైవేట్ ఆల్బమ్ లో కూడా నటించి తన డాన్స్ స్టెప్పులతో మరింత ఆకట్టుకుంది.
అంతేకాకుండా పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది.
చిరంజీవి నటించిన సినిమాలో కూడా అవకాశం అందుకుంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది.
ఎంతలా అంటే ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేయకుండా ఉండలేదు అని చెప్పవచ్చు.సోషల్ మీడియాలో కూడా తనకు మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇక మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన దివి ఇప్పుడు మాత్రం గ్లామర్ షో చేస్తూ బాగా రచ్చ చేస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన అందాలను బయటపెడుతుంది.
ఇక తను షేర్ చేసే ప్రతి పోస్టుకు ఏదో ఒక లవ్ కొటేషన్ పెడుతూనే ఉంటుంది.ఆమె ఎవరితోనైనా లవ్ లో ఉందా అని అనుమానాలు కూడా చాలామందికి వచ్చాయి.
ఇప్పటివరకు ఆ విషయం గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు దివి బ్యూటీ.
![Telugu Bigg Boss, Chiranjeevi, Christmas Day, Divi Vadthya, Glamor Show, God, Th Telugu Bigg Boss, Chiranjeevi, Christmas Day, Divi Vadthya, Glamor Show, God, Th](https://telugustop.com/wp-content/uploads/2022/12/Divi-Vadthya-bigg-boss-glamor-show-Christmas-day-showing-Thais-tollywood.jpg )
తనకు ఖాళీ సమయం దొరికితే ట్రిప్స్ అంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.అక్కడ దిగిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.ఇక ఈమె ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.
అప్పుడప్పుడు ఈమెకు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ షో చేయటంతో అందరూ ఈమెపై బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా లో ఒక ఫోటో షేర్ చేసుకుంది.
![Telugu Bigg Boss, Chiranjeevi, Christmas Day, Divi Vadthya, Glamor Show, God, Th Telugu Bigg Boss, Chiranjeevi, Christmas Day, Divi Vadthya, Glamor Show, God, Th](https://telugustop.com/wp-content/uploads/2022/12/Christmas-day-showing-Thais-tollywood-Chiranjeevi-God-Father-Divi.jpg )
నిన్న క్రిస్మస్ సందర్భంగా ఆ వేడుకలో దిగిన ఒక ఫోటోను పంచుకుంది.అందులో తను షార్ట్ డ్రెస్ లో బాగా ఎక్స్పోజ్ చేస్తూ కనిపించింది. పైగా తన థైస్ అందాలతో మరింత రెచ్చిపోయింది.
ఆ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారగా వెంటనే నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.థైస్ చూపిస్తున్నావా.
క్రిస్మస్ చేస్తున్నావా అంటూ కామెంట్స్ ద్వారా ప్రశ్నిస్తున్నారు.