బండి శ్రీనివాసరావు.ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు.
పిఆర్సి లో ఏది తగ్గలేదు అని చెబుతున్నారు.పిఆర్సి పై పునరాలోచించాలి… నాలుగు జేఏసీ లు తప్పని పరిస్థితి లో కలిసి పోరాటం చేస్తున్నా 24 న సీఎస్ కు సమ్మె నోటీస్ ఇస్తాము 23న పిఆర్సి సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతాయి.25 న ర్యాలీ లు ఉంటాయి 26.న అంబేద్కర్ విగ్రహానికి మెమొరాండం ఇస్తామ 27 నుంచి 30 వరకు రిలే నిరాహార దీక్షలు ఉంటాయి.
వచ్చే నెల 3 న చలో విజయవాడ.5 న నాన్ కోపేరేషన్…సహాయ నిరాకరణ 7 నుంచి నిరవధిక సమ్మె ఉంటుంది… అన్ని జేఏసీ లు ఈ కార్యాచరణ అమలు చెయ్యాలి పెన్షనర్లు కూడా ఉద్యమంలో పాల్గొనాలి