బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ఘటనలో మరొకరి మృతదేహాం లభ్యమైంది.ప్రభుదాస్ అనే యువకుడి మృతదేహం తీరానికి కొట్టుకువచ్చింది.
నిన్న సరాదాగా బీచ్ కు స్నానానికి వెళ్లిన ఏడుగురు గల్లంతైన విషయం తెలిసిందే.ఇందులో ఒకరిని స్థానికులు రక్షించగా.
నలుగురు మృతదేహాలు లభ్యమైన సంగతి తెలిసిందే.మరో ఇద్దరు కోసం అధికారులు సముద్రతీరంలో గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఉదయం మరో మృతదేహం బయటపడింది.