శీతా కాల సమావేశాలకు సిద్ధం కావాలి

పార్లమెంటు శీతాకాల సమావేశాలు దగ్గర పడుతున్నాయి.కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఇందుకు సంకేతం ఇచ్చారు.

 Winter Session Schedule To Be Decided After Bihar Polls-TeluguStop.com

బీహార్ ఎన్నికల చివరి దశ ముగియగానే శీతా కాల సమావేశాల విషయం చర్చిస్తామని చెప్పారు.ఈ నెల 8వ తేదీతో బీహార్ ఎన్నికలు ముగుస్తాయి.

పార్లమెంటులో ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాల్సి ఉంది.దీనిపై ప్రతిపక్షాలతో చర్చలు జరుపుతారు.

గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ బిల్లు, భూ సేకరణ బిల్లు, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ బిల్లు మొదలైనవి పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంది.ఈ బిల్లులు పెండింగులో ఉన్నాయి.

గత సమావేశాల్లో కొన్ని కారణాల వాళ్ళ బిల్లులు ఆమోదం పొందలేదని వెంకయ్య చెప్పారు.ఈ బిల్లులు కాంగ్రెస్ హయాంలో రూపొందినవే అని చెప్పారు.

ఇక పార్లమెంటు సమావేశాలకు అన్ని పార్టీలు ఆయుధాలు సిద్ధం చేసుకుంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube