అంతమంది ఉన్నా కూడా అందరి కళ్ళు హేమ పైననే ఎందుకు ?

దొరికింది రా బాబు ఇక ఊరుకునే ప్రసక్తే లేదు అన్నట్టుగా రేవ్ పార్టీ( Bengaluru Rave Party )లో దొరికిన హేమా( Hema ) పై అటు మీడియా ఇటు తోటి నటీనటులు, సోషల్ మీడియాతో సహా అందరూ భయంకరంగా ట్రోల్స్ చేసి వదిలేస్తున్నారు.ఇక కొంతమంది ఆమె సహా ఆర్తిస్టులైతే ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు.

 Why Everyone Targets Hema ,bengaluru Rave Party , Hema ,maa Elections ,krish-TeluguStop.com

పెద్ద నోరు వేసుకొని పడిపోతుంది.ఇప్పుడు ఏం నిర్వాకం చేసింది.

ఆడపిల్ల ఇంట్లో ఉండగా తల్లి రేవు పార్టీలకు వెళ్లడం ఏంటి ? అని ఎవరికి నచ్చిన విధంగా వారు ఉతికి ఆరేస్తున్నారు.మరి 80 మందికి పైగా పాజిటివ్ వచ్చిన వారిని వదిలేసి కేవలం ఏమాపైన మాత్రమే ఎందుకు ఈ రేంజ్ లో మీద పడిపోతున్నారు అంటే దానికి కారణాలు లేకపోలేదు.

ముందు నుంచి మీడియా అంటే చాలు విరుచుకుపడుతుంది హేమ.ఆమధ్య మా ఎలక్షన్స్ లో ఆమె మీడియా వారిని ఇష్టం వచ్చినట్టు తూలనాడింది.పైగా తన తోటి నటుడైన శివ బాలాజీ ని కొరికిది కూడా.

Telugu Bengaluru Rave, Hema, Hyderabad, Krishnaveni, Maa, Siva Balaji, Tollywood

అక్కడ మా ఎలక్షన్స్( MAA elections ) లో ఏ ప్యానెల్ లో కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉపాధ్యక్ష పదవికి ఎంపికైంది.సరే మొదటి నుంచి రాజకీయాలంటే ఇష్టం కాబట్టి, పెద్ద నోరు వేసుకొని పడిపోవడం మహా ఇష్టం కాబట్టి తోటి నటులకు ఆమె ఎప్పుడో చెడు మనిషి అయిపోయింది.ఇక ఏ చిన్న కాంట్రవర్సీ వచ్చిన మీడియా ముందే మీడియా వారిని తిడుతుంది.

అందుకే ఒక టైం వచ్చే వరకు మీడియా ఎప్పుడూ ఎదురు చూస్తుంది.వారి టైం రాగానే విశ్వరూపం చూపిస్తారు.

ఇప్పుడు వారికి కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా హేమ దొరికింది.పైగా కృష్ణవేణి అనే తన అసలు పేరు పెట్టుకుని వెళ్ళింది.

Telugu Bengaluru Rave, Hema, Hyderabad, Krishnaveni, Maa, Siva Balaji, Tollywood

ఇక పోలీస్ వారు ఆమె పాస్ పోర్ట్, టికెట్ నెంబర్ తో సహా అన్ని ముద్ర వేసి మీడియాకు లీక్ చేశారు.ఇక రేవు పార్టీ వి( Bengaluru Rave Party )షయానికొస్తే ఈ 56 ఏళ్ల క్రిష్ణవేణి 2 లక్షల రూపాయలు పెట్టుకొని ఫాన్సీ రేవు పార్టీకి వెళ్లడం పెద్ద విషయం ఏమీ కాదు స్పెషల్ ఫ్లైట్స్ లో చాలామంది అక్కడికి వచ్చారు.అందులో ఉన్న వారిలో ఆ హేమ కాస్త తెలిసిన మొహం.మసాజులు, విలాసాలు గట్రా అన్ని దొరుకుతాయి.హైదరాబాద్ పబ్బులో ఓసారి దొరికినా కూడా హేమ ఇలాగే అందరిపై విరిచుక పడింది.మళ్లీ సుబ్బిని, సిద్దపుసని, సుప్రభాతిని అన్నట్టుగా మామిడికాయ పచ్చడి పెడుతూ వీడియోలు రిలీజ్ చేయడమే ట్రోల్స్ కి మరింత కారణమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube