ఏపీలో మళ్లీ ఆరోగ్య శ్రీ సేవలు షురూ..!

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు( Arogya Sri Services ) మళ్లీ ప్రారంభం అయ్యాయి.పెండింగ్ బకాయిలు చెల్లించలేదని మూడు రోజులపాటు ఆరోగ్య శ్రీ సేవలను ప్రైవేట్ ఆస్పత్రులు నిలిపివేసిన సంగతి తెలిసిందే.

 Arogya Sri Services Will Start Again In Ap Details, Arogya Sri, Cs Assurance, Aa-TeluguStop.com

ఈ క్రమంలో రాష్ట్ర సీఎస్ తో నెట్ వర్క్ ఆస్పత్రుల( Network Hospitals ) యాజమాన్యాలు చర్చలు జరిపాయి.ఈ నేపథ్యంలో సీఎస్ హామీతో నెట్ వర్క్ ఆస్పత్రులు ఆందోళనలను విరమించాయి.

దీంతో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు మళ్లీ పున: ప్రారంభం అయ్యాయి.అయితే రూ.300 కోట్లు విడుదల చేస్తామని నెట్ వర్క్ ఆస్పత్రులకు సీఎస్ జవహార్( CS Jawahar ) హామీ ఇచ్చారు.కాగా సీఎస్ హామీ మేరకు వచ్చే వారంలో ప్రభుత్వం నిధులను విడుదల చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube