నరసరావుపేట ఎంపీ స్థానంలో వెల్లువెత్తిన పోలింగ్.. ఏపీ సీఈవో గణంకాలు

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి( AP CEO ) కార్యాలయం కీలక విషయాన్ని తెలిపింది.పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్ సభ స్థానంలో( Narasaraopeta Parliament ) పోలింగ్ శాతం భారీగా నమోదు అయిందని తెలిపింది.ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ స్థానం పరిధిలో సుమారు 85.65 శాతం పోలింగ్ నమోదైందని సీఈవో కార్యాలయం పేర్కొంది.1967 వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు మొత్తం 15 సార్లు ఎన్నికలు జరగగా.

 Polling Flooded In Narasa Raopet Mp Post Ap Ceo Calculations Details, Ap Ceo Ann-TeluguStop.com

ఈ సారే అత్యధికంగా పోలింగ్ శాతం వచ్చిందని తెలిపింది.

నరసరావుపేట లోక్ సభ స్థానం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.అలాగే ఎంపీ నియోజకవర్గ పరిధిలో( MP Constituency ) మొత్తం 17,34,858 మంది ఓటర్లు ఉండగా.

వీరిలో 14,85,909 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube