చిరంజీవి విశ్వంభర సినిమాలో 1000 మంది తో ఫైట్...

వశిష్ట డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) హీరోగా వస్తున్న విశ్వంభర సినిమా( Vishwambhara Movie ) భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.అయితే ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

 Chiranjeevi Fights With 1000 People In Vishwambhara Movie Details, Chiranjeevi ,-TeluguStop.com

ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సూపర్ హిట్ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో వచ్చే అవకాశాలైతే అయితే ఉన్నాయి… ఇక ఈ సంవత్సరం వచ్చినా భోళా శంకర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను అందుకున్న చిరంజీవి ఇప్పుడు ఈ సినిమాతో మాత్రం సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక అందులో భాగంగానే ఆయన చాలా వరకు కష్టపడుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం 1000 మందితో కూడిన ఒక ఫైట్ సీక్వెన్స్ ని అయితే తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ ఫైట్ లో( Fight ) చిరంజీవితో పాటు పలువురు పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.

 Chiranjeevi Fights With 1000 People In Vishwambhara Movie Details, Chiranjeevi ,-TeluguStop.com

ఇక ఈ సినిమాలో ఈ ఫైట్ హైలెట్ కాబోతుంది అంటూ సినిమా యూనిట్ అయితే ఇప్పటికే ప్రచారం చేస్తుంది.అయితే అఫీషియల్ గా ఈ న్యూస్ ని ఇంకా బయట పెట్టనప్పటికీ తమకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ సినిమా మీద హైప్ పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తోంది…

ఇక ఇప్పటికే ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది… ఇక ఈ సినిమాకు సంభందించిన షూట్ ఆల్మోస్ట్ 40% దాకా అయిపోయినట్టుగా తెలుస్తుంది… ఇక చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…ఒక వేళ ఈ సినిమాతో కనక భారీ సక్సెస్ ను అందుకుంటే ఆయన పాన్ ఇండియా లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube