చిరంజీవి విశ్వంభర సినిమాలో 1000 మంది తో ఫైట్…

వశిష్ట డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) హీరోగా వస్తున్న విశ్వంభర సినిమా( Vishwambhara Movie ) భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

అయితే ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సూపర్ హిట్ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో వచ్చే అవకాశాలైతే అయితే ఉన్నాయి.

ఇక ఈ సంవత్సరం వచ్చినా భోళా శంకర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను అందుకున్న చిరంజీవి ఇప్పుడు ఈ సినిమాతో మాత్రం సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

"""/" / ఇక అందులో భాగంగానే ఆయన చాలా వరకు కష్టపడుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం 1000 మందితో కూడిన ఒక ఫైట్ సీక్వెన్స్ ని అయితే తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ ఫైట్ లో( Fight ) చిరంజీవితో పాటు పలువురు పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.

ఇక ఈ సినిమాలో ఈ ఫైట్ హైలెట్ కాబోతుంది అంటూ సినిమా యూనిట్ అయితే ఇప్పటికే ప్రచారం చేస్తుంది.

అయితే అఫీషియల్ గా ఈ న్యూస్ ని ఇంకా బయట పెట్టనప్పటికీ తమకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ సినిమా మీద హైప్ పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తోంది.

"""/" / ఇక ఇప్పటికే ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమాకు సంభందించిన షూట్ ఆల్మోస్ట్ 40% దాకా అయిపోయినట్టుగా తెలుస్తుంది.

ఇక చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.

ఒక వేళ ఈ సినిమాతో కనక భారీ సక్సెస్ ను అందుకుంటే ఆయన పాన్ ఇండియా లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు.

ఏపీలో పెన్షన్ పంపిణీ పై చీఫ్ సెక్రటరీ కీలక ఆదేశాలు..!!