నిరుద్యోగుల కష్టాలు తీర్చింది బీఆర్ఎస్సే..: కేటీఆర్

తెలంగాణలో నిరుద్యోగుల కష్టాలను తీర్చింది బీఆర్ఎస్సేనని( BRS ) ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్( KTR ) అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు.

 Brs Has Solved The Problems Of The Unemployed Ktr Details, Brs Solve Problems, F-TeluguStop.com

సుమారు 30 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు రాలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అయితే తాము అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 2.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. కేసీఆర్( KCR ) ఇచ్చిన ఉద్యోగాలు తప్ప ఈ ఐదు నెలల్లో ఎవరికీ ఉద్యోగాలు రాలేదని పేర్కొన్నారు.95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చామన్న కేటీఆర్ 95 శాతం లోకల్ రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube