ఏపీలో పోలీసుల తనిఖీలు( AP Police Searches ) మరింత ముమ్మరంగా కొనసాగుతున్నాయి.ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
వచ్చే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు( Votes Counting ) సందర్భంగా అల్లర్లు జరుగుతాయనే సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తం అయ్యారు.ఈ క్రమంలోనే పలు అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
ఇప్పటివరకు 276 ప్రాంతాల్లో పోలీస్ అధికారులు తనిఖీలు చేశారని సమాచారం.