అనంతపురం జిల్లా తాడిపత్రిలో 144 సెక్షన్ అమలు..!!

అనంతపురం జిల్లాలోని( Anantapur District ) తాడిపత్రిలో( Tadipatri ) 144 సెక్షన్ కొనసాగుతోంది.రాష్ట్రంలో పోలింగ్ అనంతరం తరువాత చోటు చేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

 Implementation Of Section 144 In Tadipatri Of Anantapur District Details, Ananta-TeluguStop.com

ఈ మేరకు తాడిపత్రిలోకి వచ్చే ప్రధాన రహదారులపై పోలీసులు చెక్ పోస్టులను( Police Checkposts ) ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో చెక్ పోస్టుల వద్ద వాహనాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

అలాగే తాడిపత్రిలోని పలువురు పార్టీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కాగా తాడిపత్రిలో ఇటీవల చోటు చేసుకున్న అల్లర్లపై అరెస్టుల పర్వం కొనసాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube