బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం.. పలువురికి నోటీసులు

బెంగళూరు రేవ్ పార్టీ( Bengaluru rave party ) కేసులో పోలీసుల దర్యాప్తు శరవేగంగా జరుగుతుంది.ఈ క్రమంలో పలువురికి పోలీసులు నోటీసులు అందించారు.

 Investigation In Bengaluru Rave Party Case Int Ensified Notices To Many People ,-TeluguStop.com

రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌజ్ ఓనర్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.ఈ క్రమంలో జీఆర్ ఫామ్ హౌజ్ ఓనర్ గోపాల్ రెడ్డికి( Gopal Reddy ) నోటీసులు అందజేశారని తెలుస్తోంది.

విచారణకు హాజరు కావాలని సీసీబీ నోటీసులు జారీ చేశారు.కాగా రేవ్ పార్టీ వ్యవహారంలో గోపాల్ రెడ్డి ఏ6గా ఉన్నారన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube