వైరల్ వీడియో: విద్యార్థులతో బాడీ మసాజ్ చేయించుకున్న స్కూల్ వాచ్మెన్.. చివరకు..

తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని( Uttar Pradesh ) షామీర్ జిల్లాలో జరిగిన ఓ ఆశ్చర్యకరమైన విషయం లేటుగా సోషల్ మీడియాలో కి వచ్చింది.ఓ కస్తూరిబా గాంధీ రెసిడెన్షియల్ పాఠశాల( Kasturba Gandhi Residential School ) వాచ్మెన్ విద్యార్థులు మసాజ్ చేయించినట్టుగా ఈ వీడియోలో అర్థమవుతుంది.

 Uttar Pradesh Watchman Caught On Video Receiving Massage From Female Students De-TeluguStop.com

అంతేకాకుండా ఆ తర్వాత మరో వీడియోలో ఆ వాచ్మెన్ ఆ విద్యార్థులతో( Students ) కలిసి డాన్స్ చేస్తున్నట్లుగా కనపడండిది.ప్రస్తుతం ఈ ఘటనకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక విద్యాశాఖ అధికారి కోమల్ సాల్వాన్ విచారణ మొదలుపెట్టారు.ఆయన నివేదిక ప్రకారం ప్రాథమిక అంచనా ఆధారంగా వాచ్మెన్( Watchman ) ప్రధాన దోషిగా తేలిందని తెలిపారు.వాచ్మెన్తోపాటు పాఠశాల మిగతా సిబ్బంది కూడా ఇందులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.దాంతో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు.అంతేకాకుండా ఆ వాచ్మెన్ ఆయన ఫోన్లో పాఠశాల విద్యార్థులకు మరో రకమైన వీడియోలను కూడా చూపిస్తున్నాడని అనేక ఆరోపణలు వచ్చాయని తెలిపారు.

ఇదంతా ఇలా ఉండగా ఆ ఆరోపణలను కంట్రోల్ ను ఖండించాడు సదరు వాచ్మెన్.ఆయనతోపాటు ఈ వైరల్ వీడియో గురించి తమకు తెలియదంటూ పాఠశాల వార్డెన్ కూడా ఖండించింది.దీంతో జిల్లా విద్యాశాఖ అధికారికి సదరు బిఈఓ కేసు అప్పగించారు.

వైరల్ గా మారిన వీడియోలో ఖచ్చితమైన విషయం స్పష్టంగా ఉండడంతో అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.చూడాలి మరి చివరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube