వైరల్ వీడియో: విద్యార్థులతో బాడీ మసాజ్ చేయించుకున్న స్కూల్ వాచ్మెన్.. చివరకు..

తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని( Uttar Pradesh ) షామీర్ జిల్లాలో జరిగిన ఓ ఆశ్చర్యకరమైన విషయం లేటుగా సోషల్ మీడియాలో కి వచ్చింది.

ఓ కస్తూరిబా గాంధీ రెసిడెన్షియల్ పాఠశాల( Kasturba Gandhi Residential School ) వాచ్మెన్ విద్యార్థులు మసాజ్ చేయించినట్టుగా ఈ వీడియోలో అర్థమవుతుంది.

అంతేకాకుండా ఆ తర్వాత మరో వీడియోలో ఆ వాచ్మెన్ ఆ విద్యార్థులతో( Students ) కలిసి డాన్స్ చేస్తున్నట్లుగా కనపడండిది.

ప్రస్తుతం ఈ ఘటనకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. """/" / ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక విద్యాశాఖ అధికారి కోమల్ సాల్వాన్ విచారణ మొదలుపెట్టారు.

ఆయన నివేదిక ప్రకారం ప్రాథమిక అంచనా ఆధారంగా వాచ్మెన్( Watchman ) ప్రధాన దోషిగా తేలిందని తెలిపారు.

వాచ్మెన్తోపాటు పాఠశాల మిగతా సిబ్బంది కూడా ఇందులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.దాంతో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు.

అంతేకాకుండా ఆ వాచ్మెన్ ఆయన ఫోన్లో పాఠశాల విద్యార్థులకు మరో రకమైన వీడియోలను కూడా చూపిస్తున్నాడని అనేక ఆరోపణలు వచ్చాయని తెలిపారు.

"""/" / ఇదంతా ఇలా ఉండగా ఆ ఆరోపణలను కంట్రోల్ ను ఖండించాడు సదరు వాచ్మెన్.

ఆయనతోపాటు ఈ వైరల్ వీడియో గురించి తమకు తెలియదంటూ పాఠశాల వార్డెన్ కూడా ఖండించింది.

దీంతో జిల్లా విద్యాశాఖ అధికారికి సదరు బిఈఓ కేసు అప్పగించారు.వైరల్ గా మారిన వీడియోలో ఖచ్చితమైన విషయం స్పష్టంగా ఉండడంతో అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.

చూడాలి మరి చివరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో.

కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు సంచలన వార్నింగ్..!!