ఈ హోమ్ మేడ్ హెయిర్ టానిక్ ను వాడితే 60 లోనూ మీ కురులు నల్లగా మెరవాల్సిందే!

మారిన జీవనశైలి, పోషకాల కొరత, పెరిగిన కాలుష్యం, రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులను వాడటం వల్ల చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది.ఆ తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు పడే తిప్పలు అన్ని ఇన్ని కావు.

 Use This Homemade Tonic For Black And Healthy Hair! Black Hair, Healthy Hair, Ha-TeluguStop.com

ఆ తిప్పలు మీకు ఉండకూడదు అంటే ఇప్పుడు చెప్పబోయే మేడ్ హెయిర్ హెయిర్ టానిక్ ను తప్పక వాడండి.ఈ హెయిర్ టానిక్ ను వాడటం వల్ల 60 లోనూ మీ కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్( Coffee Powder ), వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్ పౌడర్( Kalonji Seeds ), వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పౌడర్ వేసుకుని ఉడికించాలి.దాదాపు 15 నిమిషాల పాటు మరిగించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

Telugu Black, Care, Care Tips, Fall, Tonic, Healthy, Homemade Tonic, Kalonji See

ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.గోరువెచ్చగా అయిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆముదం వేసి బాగా మిక్స్ చేయాలి.తద్వారా మన హెయిర్ టానిక్ సిద్ధం అవుతుంది.ఈ హెయిర్ టానిక్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి.

Telugu Black, Care, Care Tips, Fall, Tonic, Healthy, Homemade Tonic, Kalonji See

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ టానిక్ ను వాడితే జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది.ఫలితంగా వైట్ హెయిర్ ( White hair )సమస్యకు దూరంగా ఉండవచ్చు.

కంటిన్యూగా ఈ హెయిర్ టానిక్ ను వాడితే అరవై లోనూ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తుంది.హెయిర్ ఫాల్ దూరం అవుతుంది.జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.మరియు అక్కడక్కడ తెల్ల జుట్టు ఉన్నా కూడా క్ర‌మంగా నల్లబడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube