బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు నోటీసులు

బెంగళూరు రేవ్ పార్టీ ( Bangalore Rave Party ) కేసుపై ముమ్మర దర్యాప్తు చేస్తున్న పోలీసులు సినీ నటి హేమకు( Actress Hema ) నోటీసులు ఇచ్చారు.ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరుకావాలని బెంగళూరు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

 Notices To Actress Hema In Bangalore Rave Party Case Details, Bangalore Central-TeluguStop.com

బ్లడ్ శాంపిల్స్ రిపోర్టులో నటి హేమకు పాజిటివ్ వచ్చింది.ఈ క్రమంలోనే హేమతో పాటు మరో 86 మందికి పోలీసులు నోటీసులు( Notices ) జారీ చేశారు.

వీరంతా బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు.కాగా రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్( Drugs ) స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube